E-Paper
పనిలో స్పీడ్.. ప్రచారంలో డెడ్.. నాగర్ కర్నూల్ హస్తం పార్టీలో వింత పరిస్థితి!

పనిలో స్పీడ్.. ప్రచారంలో డెడ్.. నాగర్ కర్నూల్ హస్తం పార్టీలో వింత పరిస్థితి!

Advertisement Rajesh Reddy: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్‌రెడ్డి.. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ తనని తాను ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారంట. నిధులు తెచ్చి నిమోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నప్పటికీ.. ఆ అభివృద్దికి సంబంధించిన ప్రచారం మాత్రం క్యాంప్ ఆఫీస్ గోడలకే పరిమితమవుతోందంట. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనిపిస్తున్నప్పటికీ.. దాన్ని సమర్ధంగా ఫోకస్ చేసుకోవడంలో మాత్రం ఆయన వెనుకపడి పోతున్నారంట. అసలు లోపం ఎక్కడుంది? ఎందుకని రాజేష్ […]

Big Stories

×