E-Paper
Advertisement
శ్రీవాణి టికెట్ల వ్యవహారం.. సాఫ్ట్‌వేర్‌‌తో ఆ పని కానిచ్చేశారు, ఒక్కో టికెట్ మూడు వేల పైమాటే

శ్రీవాణి టికెట్ల వ్యవహారం.. సాఫ్ట్‌వేర్‌‌తో ఆ పని కానిచ్చేశారు, ఒక్కో టికెట్ మూడు వేల పైమాటే

Tirumala News: తిరుమల కలియుగ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అయినా దర్శనానికి టికెట్లు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు శ్రీవాణి టికెట్లు తీసుకుని దర్శనం చేస్తుంటారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీటీడీ విజిలెన్స్‌ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. శ్రీవాణి టికెట్ల వ్యవహారం..  ఓ ట్రావెల్ ఏజెన్సీ అక్రమ దందా తిరుమలలో దర్శనం టికెట్ల వ్యవహారంలో […]

Big Stories

×