BigTV English
Advertisement
VijayaShanti: విజయశాంతి దంపతులకు హత్యా బెదిరింపులు.. డబ్బు డిమాండ్ చేస్తూ..!

VijayaShanti: విజయశాంతి దంపతులకు హత్యా బెదిరింపులు.. డబ్బు డిమాండ్ చేస్తూ..!

VijayaShanti:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అటు రాజకీయంగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన విజయ శాంతి (Vijayashanti)దంపతులకు హత్యా బెదిరింపులు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. చంద్రశేఖర్ (Chandrasekhar)అనే వ్యక్తి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారు కీడుస్తానని, తమను చంపేస్తామని బెదిరిస్తున్నాడని, విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ (Srinivas Prasad).పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయశాంతి దంపతులకు హత్యా బెదిరింపులు..ఎవరీ […]

Big Stories

×