E-Paper
Advertisement
Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోడి పుంజుకు అంత్యక్రియలు

Khammam News: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోడి పుంజుకు అంత్యక్రియలు

సాధారణంగా ఇంట్లో వాళ్లు ఎవరైనా చనిపోతే.. వారికి సంప్రదాయాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ మీరెప్పుడైనా కోడి పుంజుకు అంత్యక్రియలు నిర్వహించడం చూశారా..? అవును ఇక్కడో కుటుంబ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కోడిపుంజు చనిపోవడంతో.. మామూలుగా పారేయడానికి మనసు రాలేదు. దీంతో.. మనిషి చనిపోయినప్పుడు పాటించే సంప్రదాయాలను అనుసరించి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు జంతువులు, మనుషుల మధ్య ఉండే అనుబంధం […]

Big Stories

×