BigTV English
Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

Student Denied Entry: గణేష్ మాల ధరించిన విద్యార్థులు.. అనుమతించని స్కూల్ యాజమాన్యం

Advertisement Student Denied Entry: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తల్లో సంచలనంగా మారింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో గణేష్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం పనిష్మెంట్‌ ఇచ్చింది. తరగతి గదిలోకి అనుమతించకుండా, పిల్లలను బయట నిలబెట్టి, కాషాయ కండువాలతో లోనికి రానివ్వకుండా నిరాకరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పలువురు విద్యార్థులు ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లారు. గణేష్ మాల ధరించడంతో యాజమాన్యం వారిని అడ్డుకుంది. తరగతి […]

Big Stories

×