E-Paper
Advertisement
Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్

Students Conflict: గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఓ మేకు చిచ్చు పెట్టింది. హాస్టల్ గదిలో గోడకు మేకు కొట్టడం..కొందరు విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమైంది. చిన్నగా మొదలైన గొడవ..పెద్దదిగా మారి..విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు. విద్యార్థుల గొడవతో హాస్టల్ ఆవరణ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల విద్యాలయంలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల హాస్టల్‌లో స్కూల్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు […]

Big Stories

×