E-Paper
Advertisement
Amaravati Mock Assembly: అధ్యక్షా అంటూ.. చంద్రబాబు ముందే అదరగొట్టిన చిన్నారులు

Amaravati Mock Assembly: అధ్యక్షా అంటూ.. చంద్రబాబు ముందే అదరగొట్టిన చిన్నారులు

Amaravati Mock Assembly: అమరావతిలో విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. మాక్ అసెంబ్లీ కార్యక్రమం బుధవారం ఉదయం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం రూపొందించిన ఈ కార్యక్రమం, భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే వేదికగా నిలవడం విశేషం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రభుత్వ పాలసీలపై అవగాహన ఉండేలా.. రాజ్యాంగ దినోత్సవం రోజున విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. పరీక్షల నిర్వహణ […]

Big Stories

×