E-Paper
Advertisement
Subordinate Services: సబార్డినేట్ సర్వీసెస్‌లో 911 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, క్వాలిఫికేషన్ ఇదే..

Subordinate Services: సబార్డినేట్ సర్వీసెస్‌లో 911 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే బంగారు భవిష్యత్తు, క్వాలిఫికేషన్ ఇదే..

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 911 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.  ఇందులో సెలెక్ట్ అయిన […]

Big Stories

×