E-Paper
Advertisement
మీరు సన్‌స్క్రీన్ పిల్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త చర్మ వైద్యులు ఏం చెబుతున్నారంటే

మీరు సన్‌స్క్రీన్ పిల్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త చర్మ వైద్యులు ఏం చెబుతున్నారంటే

చర్మ సౌందర్యం కోసం జాగ్రత్తలు తీసుకునే వారందరూ స్కిన్ కేర్ కోసం సన్‌స్క్రీన్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇటీవల సన్‌స్క్రీన్ మాత్రలు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మాత్రలు శరీరాన్ని లోపల నుంచి సూర్యకిరణాల ప్రభావం నుంచి కాపాడతాయని ప్రచారం జరుగుతోంది. అయితే చర్మ వైద్యులు మాత్రం వీటిపై మాత్రమే ఆధారపడొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు చర్మ ఆరోగ్యానికి కొంతవరకు సాయపడవచ్చు. కానీ సాధారణ సన్‌స్క్రీన్ […]

Big Stories

Advertisement
×