E-Paper
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

Advertisement జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ పై వందలాది మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ దీన స్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడే శివ ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారనే వార్త సీఎం దృష్టికి వెళ్లింది. సామాన్యుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం శివను పిలిపించి మాట్లాడింది. ముఖ్యమంత్రి […]

Big Stories

×