BigTV English
Advertisement
Lokesh Comments: నీ రప్పా రప్పాకు భయపడతామా? జగన్ కి లోకేష్ మాస్ కౌంటర్

Lokesh Comments: నీ రప్పా రప్పాకు భయపడతామా? జగన్ కి లోకేష్ మాస్ కౌంటర్

వైఎస్ జగన్ తండ్రి హయాంలోనే 164 మంది టీడీపీ కార్యకర్తలను చంపారని, అప్పుడే తాము భయపడలేదని, ఇప్పుడు జగన్ రప్పా,రప్పాకు భయపడతామా? అని కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. రొట్టెల పండగలో పాల్గొనేందుకు నెల్లూరుకి వచ్చిన ఆయన.. కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేత ఇంటి గేటుకు తాళ్లు కట్టారని, చంద్రబాబుని బయటకు రాకుండా అడ్డుకున్నారని.. అలాంటి వారు ఇప్పుడు పర్యటనలు చేయనీయట్లేదంటూ తమపై నిందలు వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా […]

Big Stories

×