E-Paper
Advertisement
Lokesh Meetings: లోకేశ్ డిన్నర్ వెనుక అసలు ‘స్కెచ్’ ఇదేనా? ఎమ్మెల్యేల చేతుల్లో ఆ రిపోర్ట్ చూసి మైండ్ బ్లాక్!

Lokesh Meetings: లోకేశ్ డిన్నర్ వెనుక అసలు ‘స్కెచ్’ ఇదేనా? ఎమ్మెల్యేల చేతుల్లో ఆ రిపోర్ట్ చూసి మైండ్ బ్లాక్!

Lokesh Meetings: మంత్రి నారాలోకేశ్ డిన్నర్ మీటింగ్స్‌ రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఉండవల్లిలోని తన నివాసంలో జిల్లాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులతో లోకేష్ జరుపుతున్న విందు సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి లోకేశ్ ఆ సందర్భంగా ప్రతి రోజూ కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారంట. అలాగే ప్రజాప్రతినిధులు ఇప్పటికే ఇచ్చిన వినతులకు సంబంధించి ప్రోగర్స్ రిపోర్టులు, అలాగే వారిపై వస్తున్న నెగిటివ్ […]

Big Stories

×