E-Paper
Advertisement
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం మంత్రుల జీతాల్లో కోత!

Telangana Cabinet Decisions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది. 1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి […]

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

Hyderabad Metro: మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్‌అండ్‌‌టీ నుంచి స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎల్‌అండ్‌ టీ సంస్థ నుంచి మెట్రోను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ  స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉండి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. […]

Big Stories

Advertisement
×