E-Paper
Advertisement
నాయకుల్లోనూ కాస్త‌ కళాపోషణ ఉండాలి.. క్రీడలే యువతకు మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి

నాయకుల్లోనూ కాస్త‌ కళాపోషణ ఉండాలి.. క్రీడలే యువతకు మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు అత్యంత కోలాహలంగా జరిగాయి. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ చర్చలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమలోని కళాకారుడిని నిద్రలేపి అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఫుట్ బాల్ ఆట‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ […]

Big Stories

×