E-Paper
Advertisement
Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ శాఖ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు, ప్రైవేటు ఏజెంట్లను, మీ సేవా సెంటర్ నిర్వహకులను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం […]

భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Ponguleti Srinivasa: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా ఈనెల చివ‌రిలోగా భూముల ధ‌ర‌ల‌ను స‌వ‌రించి అమ‌లులోకి తీసుకువ‌స్తామ‌ని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 2022 సంవ‌త్స‌రంలో ఆరునెల‌లు తిర‌గ‌కుండానే రెండు సార్లు భూముల ధ‌ర‌ల‌ను అశాస్త్రీయ ప‌ద్ద‌తిలో పెంచార‌ని అన్నారు.కానీ ఆము ఆర్ధిక […]

Big Stories

Advertisement
×