E-Paper
Advertisement
Bjp : రేవంత్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటే స్టేట్ బీజేపీకి చేటు?

Bjp : రేవంత్ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటే స్టేట్ బీజేపీకి చేటు?

నియోజవర్గాల పునర్విభజనపై రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా విమర్శలు కొనసాగుతున్నాయి.కేంద్రంలోని బీజేపీ దక్షిణాది రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఆగమేఘాల మీద డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చేందుకు సిద్ధమైందని సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారు.ఈ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ తరఫున ప్రయత్నిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల మద్దతు తీసుకుంటామని చెప్పారు. కాగా, సీఎం కామెంట్స్‌పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం ఎదురుదాడికి దిగుతున్నారు. రేవంత్‌కు ఆర్ ఆర్ టాక్స్ వసూలు చేయడం, ఢిల్లీ […]

Big Stories

Advertisement
×