BigTV English
Terrorist Encounter: నక్కి నక్కి దాక్కున్న ఉగ్రవాదిని ఆర్మీ ఎన్ కౌంటర్

Terrorist Encounter: నక్కి నక్కి దాక్కున్న ఉగ్రవాదిని ఆర్మీ ఎన్ కౌంటర్

Terrorist Encounter: జమ్మూకశ్మీర్‌ థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చాకచక్యంగా మట్టుబెట్టాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు..ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ముష్కరులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ.. టెక్నాలజీని ఉపయోగించుకుంది. డ్రోన్లతో టెర్రరిస్టులు నక్కిన ప్రాంతాన్ని ట్రేస్ చేశారు. ఎటు వైపు ఉన్నారు..ఎక్కడ దాక్కున్నారు. భవనంలోకి ఎలా వెళ్లాలి..ముష్కరులను ఎలా అంతమొందించాలన్న విషయాల్లో..సైనికులకు ..డ్రోన్‌ కీలకంగా ఉపయోగపడింది. అయితే ఉగ్రవాదులు భారత్ ఆర్మీ సిబ్బందుల ఎన్‌కౌంటర్‌కి భయపడి ఉగ్రవాదులు నక్కి […]

Big Stories

×