BigTV English
Advertisement
Perfumes: ఈ మత్తెక్కించే వాసనలు.. మగతనాన్ని పెంచుతాయట, బెడ్ రూమ్ లో రెచ్చిపోండి ఇక!

Perfumes: ఈ మత్తెక్కించే వాసనలు.. మగతనాన్ని పెంచుతాయట, బెడ్ రూమ్ లో రెచ్చిపోండి ఇక!

టెస్టోస్టెరాన్ అనేది పురుషులు బలంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే హార్మోన్. కొన్ని వాసనలు మెదడుతో కలిసి పనిచేయడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. పురుషులలో టెస్టోస్టెరాన్‌ ను పెంచడానికి ఏ సువాసనలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సువాసన అనేది అత్యంత శక్తివంతమైన భావన. ఇది మెదడు లింబిక్ వ్యవస్థకు యాక్టివేట్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ తో పాటు భావోద్వేగాలను హార్మోన్లు నియంత్రిస్తుంది. కొన్ని వాసనలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఉత్సాహాన్ని పెంచుతాయి. టెస్టోస్టెరాన్‌ను […]

Big Stories

×