E-Paper
niharika konidela:పిల్లల్ని కనాలని ఉంది..పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..

niharika konidela:పిల్లల్ని కనాలని ఉంది..పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చేసిన నిహారిక..

niharika konidela:మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. మెగా బ్రదర్ నాగేంద్రబాబు కుమార్తెగా సినీ వాతావరణంలో పెరిగిన నిహారిక మొదట టెలివిజన్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని టీవీ షోల్లో యాంకరింగ్ చేస్తూ తన మాటతీరు, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత నటనపై ఆసక్తి పెరగడంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. కొన్ని తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించిన నిహారిక, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. […]

×