E-Paper
Advertisement
Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Haritha Hotels: స్వేచ్ఛ బ్యూరో: హరిత హోటల్స్ బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగానే పర్యాటకులు ఎక్కువగా వచ్చే హోటల్స్‌లో బార్లు ప్రారంభించాలని భావిస్తుంది. అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే ఆరు హరిత హోటల్స్‌లో బార్లు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తర్వాత విడుతల వారీగా బార్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. బార్​అండ్​ రెస్టారెంట్ల ఏర్పాటు.. రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 28 హరిత హోటల్స్ నిర్వహిస్తున్నారు. అయితే […]

Big Stories

×