E-Paper
Advertisement
KTR Backlash: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. వరంగల్ మున్సిపల్ పోరులో ‘రివర్స్’ కొట్టిన కేటీఆర్ మార్క్ ప్రచారం!

KTR Backlash: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. వరంగల్ మున్సిపల్ పోరులో ‘రివర్స్’ కొట్టిన కేటీఆర్ మార్క్ ప్రచారం!

KTR Backlash: అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి అనుకుంటూ మధనపడుతున్నారట వరంగల్ జిల్లా గులాబీ పార్టీ నేతలు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన జోష్ తో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటే, అమాంతం బొక్కా బోర్లా పడ్డామని బాధపడుతున్నారట. తమ నాయకుడు కేటీర్ ప్రచారంలో వాడిన బాష వల్లే ఇంతటి పరభావం జరిగిందని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారట. అసలక్కడ కేటీర్ సొంత పార్టీకి అంత మైనస్ ఎందుకయ్యారు? ఉమ్మడి వరంగల్‌లో హస్తం హవా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో […]

Big Stories

×