BigTV English
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్  నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇక రాత్రి వేళ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు వినియోగించుకోనుంది. తద్వారా తాగి వాహనాలు నడపే వారి […]

Big Stories

×