E-Paper
Advertisement
Donald Trump: అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump: అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు. టెహ్రాన్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇరాన్‌కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన దాడులను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా […]

Big Stories

×