E-Paper
కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

Advertisement కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర వెళ్లారు. అక్క‌డి సీఎం ఫ‌డ్న‌వీస్‌నూ క‌లిశారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలింకా బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇది ఇక్క‌డ రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర‌ లేపింది. సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌తీ ఇష్యూలో కిష‌న్‌రెడ్డి కాలడ్డం పెడుతున్నార‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇందులో తుమ్మిహ‌ట్టి వ‌ద్ద చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టు కూడా ఉంది. అక్క‌డ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి దీని ఎత్తు విష‌యంలో చ‌ర్చించాల‌ని సీఎం లేఖ రాశారు. కానీ ఇంత వ‌ర‌కు […]

×