E-Paper
Advertisement

హఫీజ్‌పేట్‌లో 4 నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ.. అధికారుల నిర్లక్ష్యంపై బిగ్ టీవీ నర్సయ్య ఫోకస్!

హఫీజ్‌పేట్‌లో 4 నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ.. అధికారుల నిర్లక్ష్యంపై బిగ్ టీవీ నర్సయ్య ఫోకస్!
Advertisement

Hafeezpet Drainage: హైదారాబాద్ లోని నగర పరిధిలో గల హఫీజ్‌పేట్ ప్రాంతంలో గత నాలుగు నెలలుగా డ్రైనేజీ ఉప్పొంగుతుంది. దీంతో అక్కడి కాలనీ వాసులు తీవ్ర ఆంధోలళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పై ఏ అధికారుల స్పందించడం లేదంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఆ ప్రాంతంలోని నాలా కబ్జాలు, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నరకయాతనపై బిగ్ టీవీ ఫోకస్ చేసంది. ఈ సమస్యను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లేందుకు బిగ్ టీవీ’ ప్రతినిధి నర్సయ్య తాత నేరుగా రంగంలోకి దిగారు.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×