E-Paper
Advertisement
TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?

TVK Petition: గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్.. విజయ్ వ్యూహం ఏంటి?

TVK Petition: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీవీకే పార్టీకి చెందిన మహిళా న్యాయవాది కె. ఎజిలరాసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేలా చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విజయ్ ని కాకుండా మరే వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా నిరోధించేలా […]

Big Stories

×