E-Paper
Advertisement
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి, తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి, తిప్పికొట్టినట్టు ట్రంప్ ప్రకటన

Strait of Hormuz: పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? పర్షియన్‌ గల్ఫ్‌ వేదికగా ఇరు దేశాల మధ్య దాడులు జరుగుతున్నాయా? కాల్పుల విరమణ ఒప్పందం పేరిట కాల్పులకు దిగుతున్నాయా? ఇరాన్‌ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేసిన కొన్ని గంటలకే తాజాగా దాడుల వ్యవహారం కలకలం రేపుతోందా? మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టేనా? హర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. మూడు నౌకలపై ఇరాన్ దాడి హర్ముజ్‌ జలసందిలో గురువారం రాత్రి అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్‌ […]

Big Stories

×