E-Paper
Advertisement
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్నీ.. భక్తిశ్రద్ధలతో ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరగడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే శ్రీమహావిష్ణు దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి కనువిందు చేసింది. […]

Big Stories

×