E-Paper
Advertisement
స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!

స్క్రీన్‌పై ప్రాబ్లమ్ రాస్తే చాలు.. క్షణాల్లో సాల్వ్ చేసే ఏఐ.. సరికొత్త వ్యూసోనిక్ 4K బోర్డులు లాంచ్!

ViewSonic IN05 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ViewSonic భారతదేశంలో సరికొత్త ‘IN05 సిరీస్ వ్యూబోర్డ్ 4K’ ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలను విడుదల చేసింది. ప్రత్యేకంగా తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వీటిని రూపొందించింది. ఈ సరికొత్త సిరీస్‌లో మొత్తం మూడు స్క్రీన్ సైజులు అందుబాటులోకి వచ్చాయి. అవి 65 అంగుళాలు, 75 అంగుళాలు, 86 అంగుళాల వేరియంట్లలో లభిస్తాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ డిస్‌ప్లేలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు […]

Big Stories

Advertisement
×