E-Paper
Advertisement
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ […]

Budget Session 2026: రాష్ట్రపతి ముర్ము స్పీచ్..  ఈ ఏడాది వికసిత్ భారత్‌కు పునాది, అవినీతి-పేదరికంపై కూడా

Budget Session 2026: రాష్ట్రపతి ముర్ము స్పీచ్.. ఈ ఏడాది వికసిత్ భారత్‌కు పునాది, అవినీతి-పేదరికంపై కూడా

Budget Session 2026: వికసిత్ భారత్ నిర్మాణంలో 2026 ఏడాది కీలకమైనదిగా వర్ణించారు రాష్ట్రపతి ముర్ము. దశాబ్ద కాలంలో అన్నిరంగాలలో తన పునాదులను భారత్ పటిష్ఠం చేసుకుందన్నారు. అలాగే భవిష్యత్ వృద్ధికి బలమైన మార్గాన్ని నిర్మించుకుందని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్‌ జీ చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము  కీలక ప్రసంగం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 28 నుంచి నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం […]

Big Stories

Advertisement
×