BigTV English
Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

Nara Lokesh: విశాఖపట్నం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీకి కేంద్రంగా మారుతోంది! ఒకప్పుడు స్టీల్ ప్లాంట్, పోర్ట్ లతో ప్రసిద్ధి చెందిన ఈ నగరం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ రంగాలలో పెట్టుబడుల వర్షంతో తడిసి ముద్దవబోతోంది. భవిష్యత్ టెక్నాలజీకి గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా విశాఖ అవతరిస్తున్నది. టెక్నాలజీ ప్రపంచంలో విశాఖ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, అపారమైన మానవ వనరులు, అత్యద్భుతమైన మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ అంతర్జాతీయ […]

Big Stories

×