E-Paper
Advertisement
VRA Jobs: గోస పడుతున్న వీఆర్ఏ వారసత్వ ఉద్యోగస్తులు.. పట్టించుకోని అధికారులు

VRA Jobs: గోస పడుతున్న వీఆర్ఏ వారసత్వ ఉద్యోగస్తులు.. పట్టించుకోని అధికారులు

VRA Jobs: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తి కావొచ్చినా..ఇప్పటికీ వీఆర్ ఏ వారసత్వ ఉద్యోగాలపై క్లారిటీ రాలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని బాధితులు రెండున్నర ఏళ్లుగా కోరుతున్నా..స్పందన కరవైంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి నా..సమస్యను పరిష్కరించలేకపోయారు. దీంతో బాధితులు ఆలసిపోయారు. వీఆర్ ఏ వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ […]

Big Stories

×