BigTV English
Whatsapp : స్టూడెంట్స్ కు ఫ్రీ ల్యాప్ టాప్స్.. వాట్సాప్ లో మీకూ మెసేజ్ వచ్చిందా!

Whatsapp : స్టూడెంట్స్ కు ఫ్రీ ల్యాప్ టాప్స్.. వాట్సాప్ లో మీకూ మెసేజ్ వచ్చిందా!

Whatsapp : గత కొంత కాలంగా సైబర్ క్రైమ్​లు ఎక్కువగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. నకిలీ లింక్​, సందేశాలను పంపి, యూజర్స్​ను ఆకర్షితులయ్యేలా చేసి వారిని బురిడి కొట్టిస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి డబ్బులును కొల్లగొట్టేస్తున్నారు. లేదంటే వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఫ్రాడ్​ యాక్టివిటీస్​ లేదా ఫైనాన్షియల్ స్కామ్స్​ చేస్తున్నారు. అలా ఇప్పుడు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఫ్రీ ల్యాప్​టాప్ స్కీమ్​ పేరుతో వాట్సాప్​లో ఓ మెసేజ్​ చక్కర్లు కొడుతోంది. అవగాహనం లేకుండా ఫ్రీ ల్యాప్​టాప్​కు […]

Big Stories

×