E-Paper
Advertisement
త్రిస్సూర్ నుంచి సామర్లకోట వరకు.. బాణాసంచా పేలుళ్ల రక్త చరిత్ర!

త్రిస్సూర్ నుంచి సామర్లకోట వరకు.. బాణాసంచా పేలుళ్ల రక్త చరిత్ర!

Firecracker Explosions: ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలు.. డెత సెంటర్లుగా మారుతున్నాయ్. ఏపీ, తమిళనాడు, కేరళ.. ఇలా ప్రాంతమేదైనా పేలుడు కామనైపోయింది. బతుకులు బుగ్గిపాలవడం సాధారణంగా మారింది. ఆనందాల వెలుగులు విరజిమ్మాల్సిన బాణాసంచా.. ఇప్పుడు కాలిపోయిన కార్మికుల శవాలకు సాక్ష్యమవుతోంది. ఆ వెలుగుల్లోనే.. ఎందరో కార్మికుల జీవితాలు చీకటిమయమవుతున్నాయ్. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యంతో.. అభాగ్యులైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. కేరళలో 13 మంది, తమిళనాడులో 20 మంది, ఆంధ్రప్రదేశ్‌లో పదుల […]

Big Stories

×