E-Paper
Advertisement
వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు, రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ

YS Vijayamma Birthday: ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? జగన్ విడిచిన అవకాశాన్ని టీడీపీ వినియోగించుకుంటుందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? తాజాగా వైఎస్ విజయమ్మకు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై ఆ పార్టీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేష్  రాజకీయాలు వేరు.. ఫంక్షన్ల సందర్భం వేరని నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. సిద్ధాంతాల పరంగా […]

Big Stories

×