BigTV English
ZPHS school: ఇవ్వేం పనులురా వెధవ! విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

ZPHS school: ఇవ్వేం పనులురా వెధవ! విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

ZPHS school: చదువు చెప్పాల్సిన టీచర్.. విద్యార్థులను తమ పిల్లలుగా చూసుకోవాల్సిందిపోయి తానే ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశాడు ఇంగ్లీష్ టీచర్. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌… అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిలను టార్చర్ చేస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినిలను వేధిస్తున్న ఇంగ్లీష్ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలిక స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ ఉండటంతో […]

Big Stories

×