E-Paper
Advertisement

Babu Mohan: బ్రేకింగ్స్ న్యూస్.. టీడీపీలోకి బాబూమోహన్..?

Babu Mohan: బ్రేకింగ్స్ న్యూస్.. టీడీపీలోకి బాబూమోహన్..?
Advertisement

Babumohan met Chandrababu: ప్రస్తుతం రాష్ట్రంలో ఓ అంశంపై భారీగా చర్చ జరుగుతోంది. అదేమంటే.. బాబూ మోహన్ టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి బాబూమోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకున్నది. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందువరకు బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రజాశాంతి పార్టీలో చేరారు. కాగా, గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబూమోహన్ తాజాగా చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: చంద్రబాబు కీలక నిర్ణయం.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరంటే..?

Advertisement

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలంటూ ఆయన.. నాయకులకు సూచించారు. ఇటు పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. పనితీరు బాగున్నవారికే పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసిన విషయం విధితమే.

Related News

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Big Stories

Advertisement
×