E-Paper
Advertisement

CM Revanth Reddy Security : సీఎం సమాచారం లీక్..? రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు..

CM Revanth Reddy Security : సీఎం సమాచారం లీక్..? రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు..
Advertisement
latest political news telangana

CM Revanth Reddy Security Update(latest political news telangana):

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భద్రతపై ఇంటెలిజెన్స్‌ విభాగం ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే పోలీస్‌ సెక్యూరిటీ సిబ్బందిని మార్చింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన వారిని తొలగించింది. వారిని సీఎం రేవంత్‌ రెడ్డికి సెక్యూరిటీగా ఉంచొద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బందిని ఇంటెలిజెన్స్ అధికారులు మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సంబంధించిన సమాచారం లీక్‌ అవుతుందన్న క్రమంలోనే ISW అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం మార్చింది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు విభాగాల అధిపతులని మార్చిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్.

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×