E-Paper
Advertisement

Kodangal : మహర్దశ.. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు..

Kodangal : మహర్దశ.. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు..
Advertisement

Kodangal : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ జీవో విడుదల చేసింది. కొడంగల్‌ నియోజకవర్గంతోపాటు వికారాబాద్, నారాయణ్‌పేట్ జిల్లాల అభివృద్ధి కోసమే దీనిని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ఉండనున్నారు

కాడా..KADA ( కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) కోసం ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయనుంది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ మాస్టర్‌ ప్లాన్ రూపొందించి.. దానిని అమలు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలను ఖచ్చితంగా అమలు చేయడం.. సీసీ రోడ్లు, డ్రైనేజీలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడం కూడా కాడా భుజానికెత్తుకోనుంది. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక స్కీమ్‌లను రూపొందించనున్నారు.

Tags

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×