BigTV English

Andhra Pradesh: తిరుమలలో మరోసారి పులి సంచారం.. నడక దారి భక్తులకు హెచ్చరిక

Andhra Pradesh: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ,ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13,29 తేదిల్లో ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదవ్వడంతో భక్తులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

Andhra Pradesh: తిరుమలలో మరోసారి పులి సంచారం.. నడక దారి భక్తులకు హెచ్చరిక

Andhra Pradesh: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపాయి. పులి ,ఎలుగుబంటి కదలికలు డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. నెల రోజుల్లో రెండు సార్లు వీటి కదలికలు ట్రాప్ కెమెరాలో నమోదవ్వడంతో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.


నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నడకమార్గంలో భక్తులు అందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. ఈ ఘటనపై ఈవోకు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రదేశంలోనే పులి సంచరించడం గమనార్హం.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×