E-Paper
Advertisement

CM Revanthreddy tweet: సభపై మనసులో మాట.. అదొక మహా సముద్రం..

CM Revanthreddy tweet: సభపై మనసులో మాట.. అదొక మహా సముద్రం..
Advertisement

CM Revanthreddy tweet on tukkuguda sabha success

CM Revanthreddy tweet: తెలంగాణలో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ అయ్యింది. ఎప్పుడూ లేని విధంగా జనం పొటెత్తారు. ఎండాకాలం అయినా లెక్క చేయకుండా జనం భారీ ఎత్తున తరలివచ్చారు. జన జాతర సభకు వచ్చిన ప్రజానీకంపై సీఎం రేవంత్‌రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

కాంగ్రెస్.. ఓ మహా సముద్రం.. అంటూనే అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు..  పేదల బందువులు అని ప్రస్తావించారు. చివరలో తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది… చేసిన శబ్ధమిది అని ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది.

 

Advertisement

 

Tags

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×