E-Paper
Advertisement

Ram Charan Bathing an Elephant: ఏనుగుకి స్నానం చేయిస్తున్న రామ్ చరణ్.. పక్కనే కూతురు క్లింకార, ఉపాసన.. ఫొటో వైరల్!

Ram Charan Bathing an Elephant: ఏనుగుకి స్నానం చేయిస్తున్న రామ్ చరణ్.. పక్కనే కూతురు క్లింకార, ఉపాసన.. ఫొటో వైరల్!
Advertisement
Ram Charan - Upasana - Klin Kaara
Ram Charan – Upasana – Klin Kaara

Ram Charan, Upasana Pair Bathing Baby Elephant: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తన ఫ్మామిలీతో కలిసి వేకేషన్‌కు వెళ్తూ ఉంటాడు. సినిమాలకు బ్రేక్ దొరికిందంటే చాలు విదేశాలకు చెక్కేస్తుంటాడు. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న చరణ్ కొద్దిగా బ్రేక్ దొరడంతో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాంకాక్‌కి సమ్మర్ ట్రిప్ వేశారు. చరణ్, ఉపాసన, క్లింకార్‌తో పాటు తమ కుక్కపిల్ల రైమ్‌ను కూడా వెంట పెట్టుకుని వెళ్లారు.

అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అయితే నిన్న రాత్రి బ్యాంకాక్ వెకేషన్ నుంచి వీరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో చరణ్, ఉపాసన దంపతులు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అయితే ఇప్పుడు మరికొన్ని ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

అందులో రామ్ చరణ్ ఓ చిన్న ఏనుగు పిల్లపై పైప్‌తో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ పక్కనే ఉపాసన తన కూతురు క్లింకారతో కనిపించింది. చరణ్ ఎల్లో షార్ట్, బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పైప్‌తో ఏనుగు నీళ్లు చల్లుతున్నాడు. ఉపాసన ఏనుగుపై చేయి వేసి క్లింకారకు చూపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అందులో చరణ్, ఉపాసన, క్లింకారను చూసి మురిసిపోతున్నారు.

Also Read: Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్‌కే..!

Advertisement

ఇకపోతే సమ్మర్ బ్యాంకాక్ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన చరణ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో బిజీ కాబోతున్నాడు. త్వరలో ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ని రాజమండ్రిలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వైజాగ్‌లో కూడా మరికొన్ని సీన్లను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Also Read: Update from Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈ సారి ఏంటో తెలుసా..?

ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ భారీ లెవెల్లో తీస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కాబట్టి దీనిని మరింత గ్రాండ్‌గా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఒక సాంగ్ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పవిలేదు. త్వరలో సూటింగ్ పూర్తి చేసుకొని ఈ మూవీ రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×