BigTV English

CPGET 2024 Results: సీపీగెట్ ఫలితాలు విడుదల..

CPGET 2024 Results: సీపీగెట్ ఫలితాలు విడుదల..

CPGET 2024 Results out(Latest news in telangana): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.


జులై 6 నుంచి 16 వరకు ఆన్ లైన్ లో ఈ పరీక్షలను నిర్వహించారు. 73,342 మంది అభ్యర్థులు అప్లై చేయగా, 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన కీ ను కూడా అధికారులు ఇటీవలే విడుదల చేశారు.

Also Read: తెలంగాణ రైతులకు మరో శుభవార్త.. ఆ రోజే మూడో విడత రుణమాఫీ


ఫలితాలను సంబంధిత ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్, పుట్టిన తదితర వివరాలను అందులో ఎంటర్ చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×