BigTV English

Malla Reddy: డీకే శివకుమార్ ను కలిసిన మల్లారెడ్డి..! కాంగ్రెస్ లోకి చేరతారా..

Malla Reddy: డీకే శివకుమార్ ను కలిసిన మల్లారెడ్డి..! కాంగ్రెస్ లోకి చేరతారా..

Brs Mla Malla reddy Met karnataka Deputy cm dk shivakumar


BRS Mla Malla Reddy Met karnataka Deputy CM DK Shivakumar(Telangana Politics): పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్న మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందరు కలిసి కర్ణాటక ఉపముఖ్య మంత్రి డీకే శివ కుమార్ ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Also Read: పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నో లింక్..

పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్దమయ్యారనే వార్తలు ఇప్పుడు తెలంగాణలో బలంగా వినిపిస్తున్నాయి.  మల్లారెడ్డి అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రియాంక గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిస్తోంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×