BigTV English

Fire accident in Chandanagar: చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. డంపింగ్‌ యార్డులో మంటలు

Fire accident in Chandanagar: చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. డంపింగ్‌ యార్డులో మంటలు

Fire acciedent in Chandanagar dumping Yard: హైదరాబాద్‌ మహానగరంలోని చందానగర్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ వద్ద డంపింగ్‌ యార్డులో మంటలు చెలరేగాయి. సినిమా షూటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన సెట్ల వెనుక ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది.


సెట్లకు సంబంధించిన వ్యర్థపదార్ధలను షూటింగ్‌ తరువాత సిబ్బంది డంపింగ్‌ యార్డులో పడేశారు. తద్వరా మంటలు వ్యాపించి దాదాపు గంట సేపు డంపింగ్ యార్డు వద్ద పొగలు చుట్టుముట్టాయి. అగ్రిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెలంటనే ఘటనాస్థలనికి చేరుకున్నారు. ఫైర్‌ ఇంజన్టతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags

Related News

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Big Stories

×