E-Paper
Advertisement

Free Unlimited Biryani | రెండు రూపాయలకే తిన్నంత బిర్యానీ.. షరతులు వర్తిసాయి!

Free Unlimited Biryani | అప్పుడప్పుడూ మనం వింత ఆఫర్ల గురించి వింటూ ఉంటాం. ఉచిత బిర్యానీ, పది రూపాలకే బిర్యానీ, ఆ షాపింగ్ మాల్‌లో ఇది ఉచితం.. ఆ కంపెనీలో ఉద్యోగలుకు ఇది ఫ్రీ అని. అలాంటిదే ఒకటి వింత ఆఫర్ హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లో నడుస్తోంది. అదే కేవలం రూ.2 లకే తిన్నంత బిర్యానీ. ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇది నిజమే! కానీ ఈ బిర్యానీ తినాలంటే ఒక కండిషన్ విధించారు ఆ రెస్టారెంట్ ఓనర్.

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్‌, గచ్చిబౌలి ప్రాంతాలలో బ్రాంచీలు ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్ ఉంది. అందులో కేవలం రూ.2 లకే తిన్నంత బిర్యానీ ఆఫర్ పెట్టారు. అయితే ఈ ఆఫర్ బిర్యానీ తినాలంటే ఒక కండిషన్ ఉంది. అదే రూ.2లు. మామూలుగా అందరూ అనుకున్నట్లు రూ.2 అంటే చిల్లర కాదు. రూ.2 నోటు తీసుకొని వస్తే.. ఆ రెస్టారెంట్‌లో కడుపునిండా బిర్యానీ తినొచ్చు.

Advertisement

కానీ ఈ కాలంలో రూ.2 నోటు దొరకడం చాలా అరుదు. అందుకే ఈ ఆఫర్‌ని వినియోగించుకున్న వాళ్లు చాలా తక్కువ. కేవలం 120 మంది మాత్రమే పాత రూ.2 నోటు తీసుకు వచ్చి బిర్యానీ ఆరగించారు. రెస్టారెంట్ ఓనర్ సమాజంలో పాత రూ.2 నోట్ల ఇంకా ఎంత మంది వద్ద ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ ఆఫర్ ప్రకటించారని తెలుస్తోంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×