E-Paper
Advertisement

Gold seized : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

Gold seized : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి నుంచి 1100 గ్రాముల బరువున్న రెండు 24 కారట్ గోల్డ్ చైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ. 69.85 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు

Gold seized : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..
Advertisement

Gold seized : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి నుంచి 1100 గ్రాముల బరువున్న రెండు 24 కారట్ గోల్డ్ చైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ. 69.85 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇక రెండు వేర్వేరు సందర్భాలలో దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణీకుల వద్ద కూడా భారీగా బంగారం పట్టుబడింది. వారిద్దరి వద్ద నుంచి రూ. 1.18 కోట్ల విలువ చేసే 1865.2 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 16 బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

.

.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×