E-Paper
Advertisement

Muhammad Yunus : మహ్మద్ యూనస్ దోషే.. న్యాయస్థానం సంచలన తీర్పు..

MuhammadYunus arrest : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్‌(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్‌ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.

Muhammad Yunus : మహ్మద్ యూనస్ దోషే.. న్యాయస్థానం సంచలన తీర్పు..
Advertisement

Muhammad Yunus : కార్మిక చట్టాల ఉల్లంఘన కేసులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త మహ్మద్ యూనస్‌(83)ను బంగ్లాదేశ్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనస్ మద్దతుదారులు మండిపడుతున్నారు. తన మైక్రోఫైనాన్సింగ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని దారిద్ర్యం నుంచి బయటపడేసిన ఘనత యూనస్‌ది. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో శత్రుత్వం కారణంగా పేదల రక్తాన్ని తాగే వ్యక్తిగా ఆయనపై దుష్ప్రచారం సాగింది.

తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ యూనస్‌పై పలు అంతర్జాతీయ వేదికలపై హాసినా ఘాటైన విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. 2006లో నోబెల్ పురస్కారాన్ని పొందిన యూనస్ అనేక సంస్థలను స్థాపించారు. వాటిలో గ్రామీణ్ టెలికాం ఒకటి. ఆ కంపెనీలో ఉద్యోగుల సంక్షేమ నిధి ఏర్పాటుకు సంబంధించి యూనస్, మరో ముగ్గురు సహచరులు కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఢాకాలోని లేబర్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కార్మికచట్టాల ఉల్లంఘన, అవినీతి తదితర ఆరోపణలకు సంబంధించి వందకు పైగా అభియోగాలను యూనస్ ఎదుర్కొంటున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×