E-Paper
Advertisement

Padi Kaushik Reddy: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం

Padi Kaushik Reddy: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం
Advertisement

High Tension at CP Office: సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొండాపూర్ లోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేసేందుకు సీపీ ఆఫీస్ కు హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా సీపీ ఆఫీసు మెట్ల వద్ద కూర్చొని ఆందోళన చేస్తుండడంతో పోలీసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వినకుండా తమ ఆందోళనను ఉధృతం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటు పాడి కౌశిరెడ్డి కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించసాగారు. అడ్డుకోబోయిన పోలీసుల పైకి వేలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలుగుజేసుకున్న హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డికి సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. దీంతో సీపీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.

Also Read: హుటాహుటిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వెళ్లిన హరీశ్‌రావు.. ఇదేం పద్ధతంటూ..

Advertisement

ఇదిలా ఉంటే.. సీపీ అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సీపీకి వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×