E-Paper
Advertisement

Hyderabad DCP Transfers: పోలీసు శాఖలో మరో కీలక పరిణామం.. భారీగా డీసీపీల బదీలీ

Hyderabad DCP Transfers: పోలీసు శాఖలో మరో కీలక పరిణామం.. భారీగా డీసీపీల బదీలీ
Advertisement

Hyderabad DCP Transfers: హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. సిటీలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న డీసీపీలను విస్తృత స్థాయిలో బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

చేవెళ్ల డీసీపీ గా యోగేష్ గౌతం, కూకట్ పల్లి జోన్ డీసీపీ రీతి రాజ్, శేర్లింగం పల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్,
బేగం పెట్ జోన్ డీసీపీ రక్షితా కే మూర్తి, రాజేంద్రనగర్ శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీ గా సురేష్, సిద్దిపేట సీపీ గా రష్మి పెరుమాళ్, హైదరాబాద్ SB జాయింట్ cp గా విజయ్ కుమార్ ను నియమించారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×